రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ | Kcr will go delhi tour tomorrow evening | Sakshi
Sakshi News home page

రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్

Published Thu, Dec 4 2014 6:59 PM | Last Updated on Thu, Aug 16 2018 1:18 PM

రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ - Sakshi

రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నట్టు తెలిసింది.

ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేసీఆర్ విభజన ఇబ్బందులను ఢిల్లీలోని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకవెళ్లనున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement