అశోక్గజపతిరాజుతో కేటీఆర్ భేటీ | ktr meeting with ashok gajapathi raju in new delhi | Sakshi
Sakshi News home page

అశోక్గజపతిరాజుతో కేటీఆర్ భేటీ

Published Fri, Jul 29 2016 1:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

అశోక్గజపతిరాజుతో కేటీఆర్ భేటీ

అశోక్గజపతిరాజుతో కేటీఆర్ భేటీ

న్యూఢిల్లీ : హైదరాబాద్ నుంచి డల్లాస్, న్యూయార్క్ నగరాలకు నేరుగా విమానాలు నడపాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతిరాజుకు తెలంగాణ ఐటీ,  ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి పి.అశోక్గజపతిరాజుతో కేటీఆర్ భేటీ అయ్యారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... నిజామాబాద్ , కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ, ఆలేరు, కాగజ్నగర్లో హెలిపోర్ట్స్ ఏర్పాటే చేయాలని అశోక్గజపతిరాజుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement