బీరేంద్రసింగ్కు కేటీఆర్ స్వాగతం | KTR Wel comes beerendra singh | Sakshi
Sakshi News home page

బీరేంద్రసింగ్కు కేటీఆర్ స్వాగతం

Published Tue, Apr 19 2016 4:54 PM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

KTR Wel comes beerendra singh

హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్కు మంత్రి కేటీఆర్ ఘనస్వాగతం పలికారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి, నీటి ఎద్దడిపై కేంద్ర కమిటీ సమీక్ష కోసం ఆయన మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ సమీక్షకు మంత్రి కేటీఆర్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement