రోడ్డు పక్కన మద్యం బాటిళ్లు... | liquor bottles appeared on the road in chevella | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కన మద్యం బాటిళ్లు...

Published Sat, Jan 17 2015 12:34 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

liquor bottles appeared on the road in chevella

చేవెళ్ల : బంగారం కాదు, నోట్ల కట్టలు కూడా కాదు... మద్యం బాటిళ్లు... హైదరాబాద్-చేవెళ్ల మార్గంలో శనివారం ఉదయం రహదారికి ఇరువైపులా ప్రత్యక్షమయ్యాయి. దొరికిందే భాగ్యం! అన్నట్లు వాటిని స్థానికులు తీసుకు వెళ్లారు. చేవెళ్ల సమీపంలోని ముడిమేల నుంచి కేసారం వరకు రోడ్డుకిరువైపులా మద్యం బాటిళ్లను ఎవరో పడేసి వెళ్లినట్లు సమాచారం. అందుకున్న ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి పరిశీలన జరిపారు. ఆ మద్యం బాటిళ్లు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉన్నవేనని తేలింది. వదిలేసి వెళ్లిన మద్యం బాటిళ్ల విలువ రూ.2 లక్షలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement