జగదీశ్వరరెడ్డిపై ఆరోపణలపై లోకాయుక్త విచారణ | lokayuktha takes investigation on the allegations of jagadeeswara reddy | Sakshi
Sakshi News home page

జగదీశ్వరరెడ్డిపై ఆరోపణలపై లోకాయుక్త విచారణ

Published Mon, Mar 30 2015 1:55 PM | Last Updated on Sat, Mar 9 2019 4:10 PM

జగదీశ్వరరెడ్డిపై ఆరోపణలపై లోకాయుక్త విచారణ - Sakshi

జగదీశ్వరరెడ్డిపై ఆరోపణలపై లోకాయుక్త విచారణ

హైదరాబాద్: మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై లోకాయుక్త సోమవారం విచారణ చేపట్టింది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో ఉన్నతాధికారులు కోర్టుకు హాజరుకాలేదు.  ఈ కేసులో నివేదిక సమర్పించడానికి 4 వారాల గడువు కోరిన ఉన్నతాధికారుల విఙ్ణప్తిని లోకాయుక్త తిరస్కరించింది.  ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాల్సిందేనని లోకాయుక్త, జస్టిస్ సుభాషణ్ రెడ్డి  ఉన్నతాధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement