తెలంగాణ
⇒ కొత్త సీఎస్‌గా సోమేశ్‌కుమార్
⇒ నియామక పత్రంపై సీఎం కేసీఆర్ సంతకం
⇒ ప్రభుత్వ సలహాదారుడిగా ఎస్‌కే జోషి
⇒ నేడు తేలికపాటి వర్షాలు
⇒ రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు
⇒ గురువారం కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
⇒ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్
⇒ ఆర్టీసీ కార్మికుల కల సాకారం
⇒ నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా 51,488మంది ఏపీ ఆర్టీసీ సిబ్బంది.
⇒ పాదయాత్ర హామీ మేరకు ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంతి వైఎస్ జగన్
⇒ శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూ
⇒ వైకుంఠ ఏకాదశి నుంచి శ్రీకారం
⇒ ఒక్కొక్కటి రూ. 50 చొప్పున ఎన్ని లడ్డూలైనా పంపిణీ
జాతీయం
⇒ పెరిగిన రైల్వే చార్జీలు
⇒ కొత్త సంవత్సర ప్రారంభ రోజు నుంచే రైలు చార్జీలను పెంచనున్నట్లు రైల్వే శాఖప్రకటించింది.
⇒ దేశ 28వ సైనిక దళాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే బాధ్యతలు స్వీకరించారు.
⇒పదవీ విరమణ చేసిన జనరల్ బిపిన్ రావత్
⇒ జమ్మూకశ్మీర్‌లో టోల్ ట్యాక్స్ రద్దు
అంతర్జాతీయం
► ఇరాక్‌లో యూస్ ఎంబసీపై దాడి
స్పోర్ట్స్
⇒ సానియా మీర్జా మళ్లీ బరిలోకి దిగేందుకు రాకెట్ పట్టారు.
⇒ హోబర్ట్ ఓపెన్‌తో పునరాగమనం
⇒ రెండేళ్ల తర్వాత బరిలోకి
నగరంలో నేడు
► తిరుమల శ్రీనివాసచార్య 83 వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన రచించిన
గ్రంథాల ఆవిష్కరణ : అంకితోత్సవం
⇒ వ్యాస భారతి (వ్యాస సంపుటి)
⇒ సతీస్మృతి (రుబాయి కావ్యం)
⇒ స్నేహ సుధ (రుబాయి కావ్యం)
వేదిక: రవీంద్రభారతి
సమయం: సాయంత్రం 6 గంటలకు
► వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్,బంజారాహిల్స్
⇒ స్టాండప్ కామెడీ
సమయం: సాయంత్రం 6 గంటలకు
⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్
సమయం: ఉదయం 9–30 గంటలకు
► న్యూ ఇయర్ ఈవెంట్ విత్ డీజే ఆర్‌జే
వేదిక: కంట్రీ క్లబ్, బేగంపేట్
సమయం: రాత్రి 8 గంటలకు
► వేదిక: అవర్‌సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ఠి లేడీస్ కిట్టీ పార్టీ
సమయం: ఉదయం 10 గంటలకు
⇒యోగా ఫర్ సీనియర్స్ వర్క్‌షాప్
సమయం: ఉదయం 9 గంటలకు
⇒అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
సమయం: ఉదయం 10 గంటలకు
► ఎన్‌వైఈ 2020
వేదిక: సంధ్య కన్వెన్షన్ బై నిమంత్రన్, గచ్చిబౌలి
సమయం: రాత్రి 8 గంటలకు
► న్యూ ఇయర్ ఈవెంట్ విత్ రాహుల్ సిప్లిగంజ్
వేదిక: సమ్మర్ గ్రీన్ రిసార్ట్, శామీర్‌పేట్
సమయం: రాత్రి 8 గంటలకు
► న్యూ ఇయర్ కార్నివాల్ విత్ డీజే అభి, మోహిత్
వేదిక: హార్ట్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్
సమయం: రాత్రి 8 గంటలకు
► వేదిక: చైనాబిస్ట్రో,రోడ్‌నం.1, జూబ్లీహిల్స్
⇒ న్యూ ఇయర్ బఫెట్
సమయం: సాయంత్రం 5:30 గంటలకు
⇒ డక్ టర్కీ ఫుడ్ ఫెస్టివల్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► పక్కా హైదరాబాద్ – బిగ్గెస్ట్ షాపింగ్ కార్నివాల్
వేదిక: పీపుల్స్ ప్లాజా, ఖైరాతాబాద్
సమయం: ఉదయం 11 గంటలకు
► సిల్క్ కాటన్ ఎక్స్ పో, ఎగ్జిబిషన్ ఆండ్ సేల్
వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం,
శ్రీ నగర్ కాలనీ
సమయం: ఉదయం 11 గంటలకు
► స్టేట్ లెవల్ ఇంజినీరింగ్ ప్రీమియర్ లీగ్
వేదిక: సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 8 గంటలకు
► నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: గ్యాలరీ స్పేస్, రోడ్ నం.12, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
► ఫెంటాస్టిక్ ఫెస్టివ్ : కీమా ఫుడ్ ఫెస్టివల్
వేదిక: గ్లోకల్ జంక్షన్, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► చెట్టినాడ్ ఫ్లేవర్స్ – లంచ్ ఆండ్ డిన్నర్
వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► ఆల్ ఇండియా క్రాప్ట్స్ మేళా
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 5 గంటలకు
► టాలెంట్ హంట్ – ఎ నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఎమెర్జింగ్ ఇండియన్ ఆర్టిస్ట్స్
వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ,
రోడ్ నం.13, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
► లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్
వేదిక: రామోజీ ఫిల్మ్ సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు.
Comments
Please login to add a commentAdd a comment