
తెలంగాణ :
►నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం
కరోనా కట్టడి, లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చ
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగింపుకు నిర్ణయం తీసుకునే అవకాశం
ఆంధ్రప్రదేశ్ :
►ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం
గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని కార్యాలయాలు మాత్రమే తెరవాలని ఆదేశాలు
నేటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగులు హాజరుకావాలని ఆదేశం
భౌతికదూరం పాటిస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని ఆదేశం
ఏపీ : మహారాష్ట్ర బయల్దేరిన 1200 మంది కూలీలు
వలస కూలీల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
జాతీయం :
►ఢిల్లీలో భారీగా మద్యం ధరలు పెంపు
ఢిల్లీలో 70శాతం మేర ధరల పెంపు
►దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 42836
కరోనా మరణాలు : 1389
కరోనా నుంచి కోలుకున్నవారు : 1074
►ప్రపంచవ్యాప్తంగా 36.41 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.51 లక్షల మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 11.92 లక్షల మంది
Comments
Please login to add a commentAdd a comment