సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి | man died due to current shock | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి

Published Sat, Jan 2 2016 12:21 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

man died due to current shock

చివ్వెంల: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న(29) ఈ రోజు ఉదయం ఫోన్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement