ఎల్కతుర్తి: వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నథపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆరెపల్లి సమ్మయ్య(55) ఈ రోజు బావి వద్ద పని చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఇది గుర్తించిన తోటి రైతులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
బావిలో పడి వ్యక్తి మృతి
Published Wed, Feb 10 2016 11:45 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement
Advertisement