నిజాంసాగర్ కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి | Man dies bike slips into Nizam sagar canel | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్ కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి

Published Tue, Feb 24 2015 12:32 AM | Last Updated on Tue, Oct 9 2018 4:44 PM

Man dies bike slips into Nizam sagar canel

నిజాంసాగర్(నిజామాబాద్): జిల్లాలోని నిజాంసాగర్ మండల కేంద్రలోని మంజీర బ్రిడ్జిపై నుంచిఓ బైకు అదుపుతప్పి నిజాంసాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కొత్తపేట గ్రామానికి చెందిన రమేష్‌గౌడ్ అని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement