వడదెబ్బతో వృద్ధుడు మృతి | Man dies due to Sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధుడు మృతి

Published Thu, Jun 11 2015 3:00 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

Man dies due to Sunstroke

వెల్దుర్తి (మెదక్) : ఎండ తీవ్రతకు తాళలేక వృద్ధుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తికి చెందిన గజం నర్సయ్య(80) వెల్దుర్తితో పాటు తూప్రాన్, చిన్నశంకరంపేట తదితర గ్రామాలలో నిర్వహించే సంతల్లో బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా మూడు రోజుల క్రితం తూప్రాన్ సంతలో బట్టలు అమ్మిన తర్వాత తీవ్ర జ్వరంతో ఇంటికిరాగా కుటుంబసభ్యులు స్థానికంగా చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం నర్సయ్య చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement