అక్కను చంపిన తమ్ముడికి రిమాండ్ | Man held for killed sister | Sakshi
Sakshi News home page

అక్కను చంపిన తమ్ముడికి రిమాండ్

Published Sat, Sep 12 2015 6:35 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

Man held for killed sister

వాంకిడి (ఆదిలాబాద్) : ఆస్తి కోసం అక్కని చంపిన తమ్ముడిని పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కమ్మాన గ్రామానికి చెందిన వరగడే బాబురావు(45) అనే వ్యక్తి ఆస్తి కోసం తన అక్క సక్కుబాయి(47)తో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న గొడవ పెద్దదై గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement