రూ.20వేలు..అన్నీ రూ.10 నాణేలే | money problems in poor middle class peoples | Sakshi
Sakshi News home page

రూ.20వేలు..అన్నీ రూ.10 నాణేలే

Published Fri, Dec 9 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

రూ.20వేలు..అన్నీ రూ.10 నాణేలే

రూ.20వేలు..అన్నీ రూ.10 నాణేలే

జడ్చర్ల టౌన్: డబ్బుల కష్టాలు అన్నీఇన్నీ కావు. గురువారం డబ్బుల కోసం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి ఎస్‌బీహెచ్‌కు వెళ్లిన సంతోశ్ అనే ఖాతాదారుడికి దిమ్మ తిరిగేలా రూ.10 నాణేలతో కూడిన రూ.20వేల సంచిని అందించారు బ్యాంకు అధికారులు. గురువారం బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులకు నగదు ఇస్తున్నామని చెప్పారు. దీంతో ఖాతాదారులు పెద్ద క్యూ కట్టారు. దాదాపు 100 మందికిపైగా రూ.20 వేలు విలువ చేసే నాణేలను తీసుకెళ్లారు. కొందరికీ రూ.2 వేల నోట్లు వస్తే వాటిని మార్చుకుని చిల్లర తీసుకునేందుకు ఇబ్బంది రాగా, మరికొందరికి చిల్లర ఉండి నోట్లుగా మార్చుకునేందుకు ఇబ్బంది వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement