కరీంనగర్‌ జిల్లాలో విషాదం | Mother and Daughter Commits Suicide In Karimnagar District | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ జిల్లాలో విషాదం

Published Sat, May 12 2018 4:11 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Mother and Daughter Commits Suicide In Karimnagar District

సాక్షి, కరీంనగర్ : కరీంనగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సైదాపూర్ మండలం బొమ్మకల్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనసూయ(70), విజయ(40)గా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement