'టీ- కేబినెట్లో దళితుడికి మంత్రి పదవి ఇవ్వాలి' | Motkupalli narasimhulu takes on kcr | Sakshi
Sakshi News home page

'టీ- కేబినెట్లో దళితుడికి మంత్రి పదవి ఇవ్వాలి'

Published Sun, Apr 5 2015 11:07 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'టీ- కేబినెట్లో దళితుడికి మంత్రి పదవి ఇవ్వాలి' - Sakshi

'టీ- కేబినెట్లో దళితుడికి మంత్రి పదవి ఇవ్వాలి'

హైదరాబాద్: దళితుల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క దళితుడిని చోటు కల్పించలేదని ఆరోపించారు. ఈ నెల 14 అంబేద్కర్ జయంతి... ఈ నేపథ్యంలో ఆ తేదీలోపు టీ - కేబినెట్లో దళితుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ను మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement