హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో పేకాటస్థావరంపై సైబరాబాద్ ఎన్‌వోటీ పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ముగ్గురు మహిళల సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ వారిలో మౌంట్ ఒపెరా ఎండీ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారని అని పోలీసులు తెలిపారు.
పేకాడుతూ దొరికిన మౌంట్ ఒపెరా ఎండీ
Published Thu, Nov 13 2014 9:11 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement