ఉద్యమబాటలో కాంగ్రెస్ పార్టీ | Movement of the Congress | Sakshi
Sakshi News home page

ఉద్యమబాటలో కాంగ్రెస్ పార్టీ

Published Thu, Jan 15 2015 7:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Movement of the Congress

  • పార్టీ ముఖ్యులతో టీపీసీసీ చీఫ్ పొన్నాల భేటీ
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై క్షేత్రస్థాయి ఉద్యమ కార్యాచరణకు దిగాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు, ఆందోళనలను అధ్యయనం చేసి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో పార్టీ ముఖ్యులు కొందరు బుధవారం సమావేశమయ్యారు. చేనేత, రైతు, విద్యార్థి, మహిళ, దళితుల సమస్యలపై తక్షణం దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని నిర్ణయించారు. అయితే పార్టీ మేధోమథనం ఉన్నందున.. అది పూర్తయిన తర్వాత కార్యాచరణకు దిగాలని భావిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement