గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం
Published Mon, Jan 19 2015 9:32 AM | Last Updated on Thu, Aug 9 2018 4:48 PM
హైదరాబాద్: నల్గొండ కాంగ్రెస్ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సరస్వతమ్మ ఆస్పత్రిలో చికిత్స సోమవారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరస్వతమ్మ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం
స్వస్థలమైన చిట్యాల మండలం ఊరమడ్లలో అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు గుత్తాకు పలువురు నేతలు సంతాపం తెలిపారు.
Advertisement
Advertisement