ఆంధ్రావాళ్లపై దాడులు జరగలేదు: ఎంపీ వినోద్ | mp vinod on chandra babu statement | Sakshi
Sakshi News home page

ఆంధ్రావాళ్లపై దాడులు జరగలేదు: ఎంపీ వినోద్

Published Thu, Jun 11 2015 6:42 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

mp vinod on chandra babu statement

న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్లపై ఎలాంటి దాడులు జరగలేదని ఎంపీ వినోద్ అన్నారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఎవరిపైనా అక్రమ దాడులు కానీ.. ఉద్దేశపూరిత దాడులు కానీ జరగలేదని వినోద్ అన్నారు. అదే విధంగా సెక్షన్ - 8ను అమలు చేయాల్సిన అవసరం లేదని ఎంపీ వినోద్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement