అసెంబ్లీని "ప్రోరోగ్" చేసిన గవర్నర్‌ | narasimhan prorogues telangana assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీని "ప్రోరోగ్" చేసిన గవర్నర్‌

Published Sun, Jan 29 2017 2:26 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

అసెంబ్లీని "ప్రోరోగ్" చేసిన గవర్నర్‌

అసెంబ్లీని "ప్రోరోగ్" చేసిన గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలను రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ "ప్రోరోగ్" చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉభయ సభల 6వ సెషన్‌ సమావేశాలు గతేడాది డిసెంబర్‌ 16వ తేదీన ప్రారంభమయ్యాయి. కాగా, సమావేశాలు 18 రోజులపాటు కొనసాగి ఈ నెల 18న ముగిశాయి. అయితే, 27వ తేదీ నుంచే సమావేశాలు ప్రోరోగ్‌ అయ్యాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement