'నయీం అనుచరులతో ప్రాణభయం' | Nayeem Victims speaks in karimnagar over Land acquisitions and Life threatening | Sakshi
Sakshi News home page

'నయీం అనుచరులతో ప్రాణభయం'

Published Wed, Aug 24 2016 5:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

'నయీం అనుచరులతో ప్రాణభయం'

'నయీం అనుచరులతో ప్రాణభయం'

కరీంనగర్: గ్యాంగ్స్టర్ నయీం అనుచరులతో తమకు ప్రాణభయం ఉందని నయీం బాధితులు ఆరోపించారు. కరీంనగర్లో నయీం బాధితులు బుధవారం మీడియాను ఆశ్రయించారు.

ఈ సందర్భంగా బాధితులు వీరలక్ష్మీ, కాంతారావు, రియల్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ...14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. నగునూరు భూ ఆక్రమణలో నయీం, అతని అనుచరులు ఉన్నారని చెప్పారు. భూ ఆక్రమణలతో ప్రమేయమున్న అందరినీ అరెస్ట్ చేయాలని నయీం బాధితులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement