వెయిటింగ్‌లో ఉన్న 9మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు | new postings for 9 waiting dsp | Sakshi
Sakshi News home page

వెయిటింగ్‌లో ఉన్న 9మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు

Published Tue, Mar 17 2015 7:47 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

new postings for 9 waiting dsp

హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో వెయిటింగ్‌లో ఉన్న 9 మంది డీఎస్పీలకు కొత్తగా పోస్టింగ్‌లు లభించాయి. ఈ మేరకు నగర పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులను తక్షణమే విధుల్లో చేరవలసిందిగా అందులో పేర్కొన్నారు. బదిలీ అయిన వారి వివరాలు...

1. ముని రామయ్య సీఐడీ డీఎస్పీ
2. టి. సాయి మనోహర్ సీసీఎస్ ఏసీపీ
3. పి. ఆశోక్  ట్రాఫిక్ ఏసీపీ
4. ఎస్ హెచ్ అహ్మద్  టీఎస్‌ఎస్పీ 13 పటాలం అసిస్టెంట్ కమాండెంట్
5. ఎస్ కే ఇస్మాయిల్  డీటీసీ డీఎస్పీ
6. కె. ద్రోణాచార్యులు  డీటీసీ డీఎస్పీ
7. కె. మోహన్  డీఎస్పీ డీఎస్బీ
8. డి.కోటేశ్వర్ రావు డీఎస్పీ ఎఆర్
9. ఎస్. లక్ష్మినారాయణ ఏసీపీ హెడ్ క్వార్టర్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement