గలగల శబ్దం చేస్తూ తుంగభద్ర తడిపిన పొలాలను రైతులు చూసి చాలాకాలమే అయ్యింది.. మూడు దశాబ్దాలుగా ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వెలవెలబోయింది.. ఆర్డీఎస్ ఆధునికీకరణ నాయకులు హామీగా మిగిలిపోయింది..
రైతుఘోషను ఆలకిస్తూ ఆర్డీఎస్ నీటిని చివరి ఆయకట్టుకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టిసారించింది. అందులో భాగంగానే ఇంతకాలానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సర్వే పనులకు ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. - అలంపూర్
నాడు గలగ ల.. నేడు వెలవెల!
Published Sun, Mar 1 2015 1:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement