
సాక్షి, హైదరాబాద్: శాసన సభ, మండలి సమావేశాల నిర్వహణకు బుధవారం నోటిఫికేషన్(జీవో నం.50, 51) జారీ అయ్యింది. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎనిమిదవ సెషన్ సమావేశాలు మొదలవుతాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా, సమావేశాల పని దినాలు, ఎజెండాను ఖరారు చేసేందుకు 26న బీఏసీ భేటీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment