ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లపై తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు రెండవ రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని పలు షాపింగ్, సినిమా మాల్స్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 54 కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment