పాత నేరస్తుడు అరెస్ట్ | old criminal arrested | Sakshi
Sakshi News home page

పాత నేరస్తుడు అరెస్ట్

Published Wed, Feb 25 2015 7:39 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

old criminal arrested

హైదరాబాద్ క్రైం: హైదరాబాద్ నగర పరిధిలో పలు దొంగతనాపాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మెదక్ జిల్లా వికారాబాద్ మండలం మైలర్‌దేవపల్లి గ్రామానికి చెందిన కొమ్మని శ్రీనివాస్(23) నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం అతన్ని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 17 తులాల బంగారం, 25 తులాల వెండితోపాటు రూ. 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement