
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండల తహసీల్దార్ ఆఫీసుకు తాళం పడింది. తన ఇంట్లో నిర్వహిస్తున్న తహసీల్దార్ ఆఫీసుకు అద్దె చెల్లించకపోవడంతోనే తాళం వేశాయని యజమాని గుంగుబాయి స్పష్టం చేశారు. ఏడాది కాలంగా అద్దె ఇవ్వడం లేదని ఆవేదన వెళ్లగక్కాడు. ఈ విషయంపై కలెక్టర్ రామ్మోహన్ రావు దృష్టికి ఫిర్యాదు చేశానని కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గంగుబాయి అసహనం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment