జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలు మావే | PCC President Uttam Kumar Reddy talks about GHMC Elections | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలు మావే

Published Mon, Jun 22 2015 4:26 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

PCC President Uttam Kumar Reddy talks about GHMC Elections

రంగారెడ్డి (మహేశ్వరం) : రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొత్తపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు పలువురు రాజకీయనేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ మాట్లాడుతూ..జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ టీఆర్‌ఎస్ పార్టీకి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఈ సమావేశంలో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement