
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్‌లో నకిలీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి చేసి మహ్మద్ అనే వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్ ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఉప్పల్‌లోని కేసీఆర్ నగర్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న నిందితుడి నుంచి 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1000 కిలోల ముడిసరుకు, తయారు చేసే మేషిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment