తెలంగాణలో పోలీసు కొలువుల జాతర | Police Recruitement Board Releases Notification For SIs And Constables In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పోలీసు కొలువుల జాతర

Published Thu, May 31 2018 6:08 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Police Recruitement Board Releases Notification For SIs And Constables In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గురువారం తీపి కబురు అందించింది. తెలంగాణ పోలీస్‌ శాఖలో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో కానిస్టేబుల్స్‌ -16,767, ఫైర్‌ మెన్‌- 168, వార్డెన్స్‌ -221, ఎస్సై-739, ఏఎస్సై-26, ఆర్‌ఎస్సై-471, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌-19, డిప్యూటీ జైలర్‌-15, అసిస్టెంట్‌ మ్యాట్రన్‌-02 పోస్టులు ఉన్నాయి.

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ నియామకాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలీసు నియామక బోర్డు ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement