రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మల్లేష్ యాదవ్ వడదెబ్బ తగలడంతో గురువారం మృతిచెందారు.
హైదరాబాద్ : రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మల్లేష్ యాదవ్ వడదెబ్బ తగలడంతో గురువారం మృతిచెందారు. మల్లేష్ యాదవ్ మృతికి రాష్ట్ర ఒలంపిక్ సంఘం సంతాపం ప్రకటించింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.