ఆ పోస్టుల ప్రాథమిక కీలపై అభ్యంతరాలు స్వీకరణ | primary key released for different assistant jobs | Sakshi
Sakshi News home page

ఆ పోస్టుల ప్రాథమిక కీలపై అభ్యంతరాలు స్వీకరణ

Published Mon, Sep 25 2017 2:42 AM | Last Updated on Mon, Sep 25 2017 2:42 AM

primary key released for different assistant jobs

సాక్షి, హైదరాబాద్‌: వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక కీలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

వాటిపై ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్లో స్వీకరిస్తామని పేర్కొంది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రత్యేక లింకు ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను వెల్లడించవచ్చని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement