మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదోపవాదాలు శుక్రవారం పూర్తయ్యాయి.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై రంగారెడ్డి జిల్లా కోర్టులోవాదోపవాదాలు శుక్రవారం పూర్తయ్యాయి. న్యాయమూర్తి తన నిర్ణయాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిపై విష్ణు, మరికొందరు దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్ ముంజూరు చేయవద్దని కోరారు. అయితే విష్ణు బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు.