రాష్ట్రంలో రాచరికం వైపు పాలన | ramchandra rao fired on trs party | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాచరికం వైపు పాలన

Published Fri, Apr 7 2017 3:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాష్ట్రంలో రాచరికం వైపు పాలన - Sakshi

రాష్ట్రంలో రాచరికం వైపు పాలన

బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్యం నుంచి రాచరికం వైపు వెళ్తోందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలంలో సీతారాముల కల్యాణం సందర్భంగా తమ కుటుంబం వారే పూజలు జరపాలని, తలంబ్రాలు అందించాలని సీఎం కేసీఆర్‌ భావించడం సరికాదన్నారు. సీఎం హాజరుకాలేకపోతే మరో మంత్రికి అవకాశం ఇవ్వకుండా, కేసీఆర్‌ మనవడు అక్షింతలు అందజేయడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement