
కామారెడ్డిలో హాస్యనటుడు రమేశ్ పెళ్లి
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో గురువారం హాస్యనటుడు తాగుబోతు రమేశ్ వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
- కామారెడ్డి