సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం లోపాల కారణంగా జిల్లాలోని ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలిపారు.
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం లోపాల కారణంగా జిల్లాలోని ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం తగు ఆదేశాలు జారీ చేసిందన్నారు.