దుర్గగుడిలో ఆభరణాలు చోరీ | robbery in durga temple | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో ఆభరణాలు చోరీ

Published Mon, Aug 17 2015 3:15 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery in durga temple

బూదాన్‌పోచంపల్లి: నల్లగొండ జిల్లా బూదాన్ పోచంపల్లి మండలం పెద్దరాళ్లపల్లిలో దుర్గగుడి ఆలయంలో చోరీ జరిగింది.

ఆదివారం అర్ధరాత్రి తరువాత ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అమ్మవారి ముక్కుపుడక, వెండి వడ్డాణాన్ని ఎత్తుకెళ్లారు. హుండీని పగలగొట్టి అందులోని రూ. 4 వేల నగదునూ చోరీచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement