రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఓ రిసార్ట్పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా 24లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఓ రిసార్ట్పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఈ డబ్బును పంచేందుకు దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ రాజకీయ నేతకు సంబంధించిందిగా పోలీసులు భావిస్తున్నారు.