హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం అసెంబ్లీ కొత్త కమిటీల చైర్మన్ల పేర్లు గురువారం ఖరారు చేసింది. మహిళ శిశు సంక్షేమ కమిటీ చైర్మన్గా రేఖా నాయక్, ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్గా బాబు మోహన్, బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్గా గంగాధర్గౌడ్, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా రెడ్యా నాయక్, మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా షకీల్ అహ్మద్గా నియమితులయ్యారు.