పరీక్షల విభాగం డెరైక్టర్‌గా శేషుకుమారి | Seshu kumari as a exams director | Sakshi
Sakshi News home page

పరీక్షల విభాగం డెరైక్టర్‌గా శేషుకుమారి

Published Fri, Feb 27 2015 2:54 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

Seshu kumari as a exams director

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ శేషుకుమారికి పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం అప్పగించింది.  ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య గురువారం జీవో జారీ చేశారు.

ప్రస్తుతం తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శిగా పని చేస్తున్న ఆమె.. ఈ నెల 28 నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు  పరీక్షల విభాగం డెరైక్టర్ బాధ్యతలను కూడా చూడాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement