బస్సులోనే డ్రైవర్‌కు రాఖీ కట్టిన చెల్లెలు | Sister Made Rakhi Purnima Celebrations With Her Brother In RTC Bus, Warangal | Sakshi
Sakshi News home page

బస్సులోనే డ్రైవర్‌కు రాఖీ కట్టిన చెల్లెలు

Aug 16 2019 9:11 AM | Updated on Aug 16 2019 9:11 AM

Sister Made Rakhi Purnima Celebrations With Her Brother In RTC Bus, Warangal - Sakshi

సాక్షి, కరీమాబాద్‌(కరీంనగర్‌) : హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న గట్టు కృష్ణవేణి తన అన్నయ్యకు రాఖీ కట్టుందుకు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఉర్సుకు గురువారం వచ్చింది. అయితే ఆమె సోదరుడు ఆర్టీసీ లోకల్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గడ్డం జితేందర్‌ అప్పటికే డ్యూటికీ వెళ్లాడు. ఈ క్రమంలో కృష్ణవేణి అన్నయ్యకు ఫోన్‌చేయగా.. వరంగల్‌ బస్టాడ్‌ ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో ఆమె అక్కడికే వెళ్లి బస్సులోనే రాఖీ కట్టి తన ఆనందాన్ని పంచుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement