బీడీ కార్మికులకు పింఛన్లపై ఉత్తర్వులు | State govt orders to release pensions for Beedi workers | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికులకు పింఛన్లపై ఉత్తర్వులు

Published Thu, Mar 12 2015 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

State govt orders to release pensions for Beedi workers

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న బీడీ కార్మికులందరికీ ‘ఆసరా’ పింఛన్ల ద్వారా ఆర్థికసాయం అందించే విషయమై ప్రభుత్వం బుధ వారం ఉత్తర్వులు జారీచేసింది. బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ గత నెల 16న ప్రభుత్వం మెమో జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మెమోకు అనుగుణంగా తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement