మావోయిస్టుల కాల్పులు: కమాండర్ మృతి | STF commander died in maoists attack in bastar | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల కాల్పులు: కమాండర్ మృతి

Published Sat, Aug 22 2015 8:52 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

STF commander died in maoists attack in bastar

చింతూరు: ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్ జిల్లా జీరాంఘాట్ పోలీస్ క్యాంపుపై మెరుపు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి క్యాంపులపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పరస్పరం జరిగిన కాల్పుల్లో ఎస్టీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ కె.పి. సింగ్ మృతి చెందారు. దాదాపు రెండు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. కాగా, ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement