కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం | Student missing | Sakshi
Sakshi News home page

కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం

Published Thu, Jan 14 2016 7:55 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Student missing

కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నాగోలు (హైదరాబాద్) : కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎల్‌బీనగర్లోని అల్తాఫ్‌నగర్‌కు చెందిన కె.నిఖిల (20) విద్యార్థిని. ఈ నెల 13న కళాశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో గురువారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement