విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ | students as teachers at mahabubnagar | Sakshi
Sakshi News home page

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

Published Tue, Mar 21 2017 5:27 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

students as teachers at mahabubnagar

నర్వ: మండల పరిధిలోని సీపుర్‌ ప్రాథమిక పాఠశాలలో సోమవారం వార్షికోత్సవం,మంగళవారం స్వయంపాలన కార్యక్రమాలను నిర్వహించారు. ఎంఈఓగా శ్రీనువాసులు, హెచ్‌ఎంగా మల్లేశ్వరి, సీఆర్పీలుగా వెన్నల,ఉపాధ్యాయులుగా విదులను విద్యార్థులు నిర్వర్తించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. కేవలం ఈ పాఠశాలలో విద్యావాలంటీర్లే ఉన్న పాఠశాలలో విద్యాభివృద్దికి తోర్పాటును అదించడంపై గ్రామస్థులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యావలంటీర్లు కృష్ణయ్య,జయమ్మ,బాలమణిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement