స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ లోగో ఆవిష్కరణ | Swachh telangana - swachh hyderabad logo inaugurated by dgp anurag sharma | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ లోగో ఆవిష్కరణ

Published Thu, May 21 2015 11:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

Swachh telangana - swachh hyderabad logo inaugurated by dgp anurag sharma

హైదరాబాద్: 'స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లో స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ లోగోను అనురాగ్ శర్మ గురువారం ఆవిష్కరించారు. అనంతరం మింట్ కాంపౌండ్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు చెత్తను పోలీసులు శుభ్రం చేశారు.

స్వచ్ఛ హైదరాబాద్ పేరిట తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తన భాగ్యనగరంలో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, తెలంగాణ కేబినెట్, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న విషయం విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement