ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వాహనాల సీజ్‌ | Swiggy And Zomato Delivery Boys Vehicles Seized in Hyderabad | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వాహనాల సీజ్‌

Published Tue, Apr 21 2020 10:15 AM | Last Updated on Tue, Apr 21 2020 10:15 AM

Swiggy And Zomato Delivery Boys Vehicles Seized in Hyderabad - Sakshi

పంజగుట్ట: జొమాటో, స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వల్ల కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి ఆ సేవలపై బ్యాన్‌ విధించింది. ఈ నిబంధనలు ధిక్కరించి కొందరు స్విగ్గి, జొమాటో డ్రైవర్లు సోమవారం కూడా తమ సేవలను కొనసాగించారు. అయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు ఈ డెలివరీ బాయ్స్‌ను ఎక్కడికక్కడ నిలువరించి వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారినైనా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు. (తెరుచుకోనున్న మ‌ద్యం దుకాణాలు..కండీష‌న్స్ అప్లై)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement