తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుతో టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం భేటీ అయ్యారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుతో టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరుతానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో.. పరకాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులూ హరీశ్‌రావును కలి శారు. ధర్మారెడ్డి చేరితే తమను నిర్లక్ష్యం చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.