తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల | telangana  Icet exam schedule released | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల

Published Wed, Feb 7 2018 4:09 PM | Last Updated on Wed, Feb 7 2018 4:09 PM

telangana  Icet exam schedule released - Sakshi

సాక్షి, వరంగల్‌: ఐసెట్-2018 షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. తొలిసారి ఆన్‌లైన్‌లో ఐసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కన్వీనర్ సుబ్రహ్మణశర్మ తెలిపారు. మార్చి 6 నుంచి ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30 అని వెల్లడించారు. మే 23, 24 తేదీల్లో ఐసెట్‌ పరీక్ష జరుగుతుందన్నారు. జూన్ 6 న ఫైనల్ కీ, అదే నెలలో ఫలితాలు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement