ఉట్నూరులో డీజీపీ, సీఎస్‌ పర‍్యటన | Telangana DGP Visits Adilabad | Sakshi
Sakshi News home page

ఉట్నూరులో డీజీపీ, సీఎస్‌ పర‍్యటన

Published Sat, Dec 23 2017 11:25 AM | Last Updated on Sat, Dec 23 2017 11:26 AM

 Telangana DGP Visits Adilabad

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల దృష్ట్యా శాంతి భద్రతలను పర్యవేక్షంచేందుకు డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ శనివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉట్నూరు చేరుకుని పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో సీఎస్‌, డీజీపీ సమావేశమయ్యారు. అదే విధంగా ఆదివాసీ, లంబాడీ నాయకులతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement